ScienceAndTech

120ఏళ్ల కిందటి బ్రిటీషు బ్రిడ్జి ఇది

HaveLock Bridge Completes 120 Years

ఒక అపురూపమైన జ్ఞాపకం. సరిగ్గా ఈ నెలకి 120 సంవత్సరాలు అయిన చారిత్రాత్మక కట్టడం..
రాజమండ్రి – కొవ్వూరు మధ్య నిర్మించిన హేవ్ లాక్ బ్రిడ్జి!

ఆ మహనీయులకు వందనం!

ఈ వంతెన నిర్మాణానికి ఐన ఖర్చుల వివరాలు తెలుసా.?!!
శంకు స్థాపన: 11-11-1897
తొలి రైలు ప్రయాణం: 6-8-1900
ప్రారంభించిన వారు : మద్రాసు గవర్నర్ హేవ్ లాక్
తొలిరైలు : హౌరా మెయిల్
వర్క్ ఇంజనీర్: ఎఫ్.టి.జి. వాల్షన్
విస్తీర్ణం : 23 వేల చ”అ”
రెండు సార్లు ఐన రంగు ఖర్చు: 11రూపాయల 5అణాల 9పైసలు
బ్రిడ్జి నిర్మాణానికి
అంచనా : రూ.50,40,457
అయిన ఖర్చు: రూ.46,89,849
మిగులు : రూ.3,56,698
బ్రిడ్జి పొడవు : 9,096 అడుగులు
స్థంభాలు : 54
అదండీ కధ !!