ScienceAndTech

తిరుమల ఘాట్‌లో నిఘా

తిరుమల ఘాట్‌లో నిఘా

ఇక తిరుమల ఘాట్ రోడ్ల లో నిఘా నేత్రం
– ఓవర్ స్పీడ్ కు కళ్లెంవేసి… ప్రమాదాలను నివారించడమే ప్రధాన ధ్యేయం
– త్వరలో అలిపిరి టోల్ ప్లాజా లో వాహనాల ఎంట్రీకి ఫాస్ట్ కార్డు సేవలు
– ఇప్పటికే సర్వే పూర్తి చేసిన టిటిడి విజిలెన్స్
– ప్రాథమికంగా పనులు ప్రారంభించిన బెంగళూరుకు చెందిన కంపెనీ
– ఈ సీసీ కెమెరాల వ్యవస్థ అందుబాటులోకి వస్తే వాహనాల నెంబర్ ప్లేట్స్ తో పాటు డ్రైవర్ కూడా ఫొటో స్కాన్ అయ్యేలా చర్యలు
– ఇక అలిపిరి…. జి ఎన్ సి ల వద్ద వాహనాల ఎంట్రీ సమయాన్ని నమోదు చేసి… గమ్యస్థానాలు చేరుకున్న తర్వాత సమయాన్ని గుర్తించే ప్రత్యేక సదుపాయం అందుబాటులోకి రానుంది
– దీంతో కొందరి టాక్సీ వాలా లు చూపే పాత టోల్గేట్ స్లిప్పుల కు ఇక బ్రేక్ పడినట్లే