DailyDose

చరిత్రలో మే 12

Its World Nurses Day Today Along With Mothers Day

*** అంతర్జాతీయ నర్సుల దినోత్సవం.
??????????☘???????
?1820 : లేడీ విత్ ద లాంప్ గా పేరు గాంచిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జననం. (మ.1910).
?1871 : నక్షత్ర మేఘాల పట్టికను తయారుచేసిన ప్రముఖ శాస్త్రవేత్త జాన్ ఎఫ్.డబ్లు. హెర్షెల్ మరణం (జ.1792).
?1895 : జిడ్డు కృష్ణమూర్తి, ప్రముఖ భారతీయ తత్వవేత్త జననం (మ. 1986)
?1920 : ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు వింజమూరి అనసూయ జననం (98 సంవత్సరాలు).
?1924 : ప్రముఖ నాదస్వర విద్వాంసుడు షేక్ చిన మౌలానా జననం (మ.1999).
?1937 : అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు జార్జ్ కార్లిన్ జననం.
?1985 : ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త బి. విజయలక్ష్మి మరణం.
?1986 : అమెరికాకు చెందిన ‘ఫ్రెడ్ మార్ఖం’ తన రెండుచక్రాల సైకిలు పై, గంటకు 65 మైళ్ళ (104.607 కి.మీ) వేగం సాధించాడు.
?1992 : ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి బెల్జియం దేశ మహిళ ‘ఇన్‌గ్రిడ్ బేయెన్స్’.
??????????☘???????