NRI-NRT

నాట్స్ సంబరాల్లో ఆరోగ్య సదస్సు

Special Seminar On Food And Health At 6th NATS 2019 Irving Convention-TNILIVE north america sambaralu news

ఇర్వింగ్‌లో శుక్రవారం నుండి జరగనున్న 6వ అమెరికా తెలుగు సంబరాల్లో ప్రత్యేక ఆరోగ్య సదస్సును ఏర్పాటు చేసినట్లు సంబరాల సమన్వయకర్త కంచర్ల కిషోర్ తెలిపారు. ఆదివారం నాడు ప్రముఖ వైద్యులు డా.కొర్రపాటి మధు ఆధ్వర్యంలో ఆహారం-ఆరోగ్యం అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Special Seminar On Food And Health At 6th NATS 2019 Irving Convention