Videos

దెయ్యాలతో రెడీ రెడీ

Tamanna Prabhudeva Ready Ready Hot Song From Devi2-tnilive telugu movie videos

మిల్కీ బ్యూటీ తమన్నా, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అభినేత్రి 2’. ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘రెడీ రెడీ’ అనే పాట మంగళవారం విడుదలైంది. పాటలో తమన్నా చిందులేస్తూ.. ప్రభుదేవాను ఆటపట్టిస్తూ కనిపించారు. అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 2016లో వచ్చిన ‘అభినేత్రి’కి సీక్వెల్‌ ఇది. ఈ సారి సినిమాలో ప్రభుదేవాను రెండు దెయ్యాలు పీడించబోతున్నాయి. నందితా శ్వేత, కోవై సరళ, సప్తగిరి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను మే 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో ‘దేవి 2’ టైటిల్‌తో విడుదల చేయనున్నారు.