DailyDose

రెండో రోజు కలెక్టర్లతో జగన్ భేటి –విశేషాలు

Comprehensive Report On AP CM YS Jagans Second Day Meeting With Collectors

ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అద్యక్షతన జిల్లా కలెక్టర్ల రెండో రోజు సదస్సు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐపీఎస్ అధికారులు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. శాంతిభద్రతలు ప్రధాన అజెండాగా సమావేశం జరుగుతుంది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్ కుమార్ స్వాగతోపన్యాసం చేశారు. తర్వాత ప్రధాన కార్యదసి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమావేశం ప్రాధాన్యతను వివరించారు. అనంతరం హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రసంగించారు. శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్రంలో చేపడుతున్న చర్యల గురించి సభకు తెలిపారు.
*** కలెక్టర్లు, ఐపీఎస్‌ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి
కలెక్టర్లకు, ఐపీఎస్‌ అధికారులకు అభినందనలు లా అండ్‌ ఆర్డర్‌ అత్యంత ప్రాధాన్యత అంశంఅవినీతిలేని పాదర్శక పాలనకోసం గట్టిగా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాంఅవినీతిని నిర్మూలించాలని కంకణం కట్టుకున్నాంమొత్తం వ్యవస్థల్లో పాదర్శకత తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాం
ఈ మార్గంలో గడచిన నెలరోజులుగా ప్రభుత్వం అనేక అడుగులు వేసిందిదీనికోసం మీరు మనస్ఫూర్తిగా సహకరించాలని కోరుతున్నాప్రతి కలెక్టర్, ఎస్పీలే కాకుండా ప్రతి ఉద్యోగి సహకారం కూడా అత్యంత ముఖ్యమైనదిలేకపోతే లక్ష్యాలను సాధించలేంనిన్న కలెక్టర్లకు, ఐఏఎస్‌లకు అనేక మార్గదర్శకాలు, ఆదేశాలు ఇచ్చాంమనం నంబర్‌ ఒన్‌గా ఉండాలన్నది ప్రతి ఒక్కరి ఆకాంక్షపోలీసు శాఖ కూడా దేశంలో నంబర్‌ఒన్‌గా ఉండాలని కోరుకుంటుంది
మీరు, నేను కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యంనంబర్‌ ఒన్‌ పోలీసు అంటే ఏమిటి? దానికి నిర్వచనం ఏంటి?అనుసరిస్తున్న అత్యుత్తమ విధనాలు ఏంటి? అన్నది అందరికీ తెలిసి ఉండాలి.అమెరికాలో పోలీసులను ప్రజలే ఎన్నుకుంటారు ఇతర అభివృద్ధి దేశాల్లో కూడా ఈ పద్ధతి ఉంది
ఇలా ఎందుకు చేస్తారో మనం పరిశీలించాలిఎందుకంటే అది ప్రజాస్వామ్యంమానవతా దృక్పథం లేకపోతే, సానుభూతి చూపకపోతే ఓడిపోతాం
ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, లేకపోతే ప్రజాస్వామ్యం నిలబడదు2 లక్షలమంది ప్రజలు ఎమ్మెల్యేను ఎన్నుకుంటారు
ఆ ఎమ్మెల్యేమీద విశ్వాసం ఉంచుతారుఅలాంటప్పుడు వారిని మనం గౌరవించాలిలేకపోతే ప్రజాస్వామ్యం ఉండదుఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలి, సమిష్టి, సహకార ధోరణితో ముందుకు పోవాలిఅంటే దీని అర్థం అక్రమాలకు, అన్యాయాలకు, లూటీలకు, దోపిడీలకు ఓకే చెప్పమని కాదు
ఇవికాకుండా మిగతా విషయాల్లో వారితో కలిసి పనిచేయాలివారిని విశ్వాసంలోకి తీసుకోండిప్రజా జీవితంలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలు ఎవ్వరూ కూడా చెడ్డపేరు తెచ్చుకోవాలని అనుకోరుకార్యక్రమాల్లో వారు భాగస్వాములు అయితే…. అవి సాఫీగా సాగుతాయివారి సాదరంగా చిరునవ్వుతో ఆహ్వానించండి… వారితో కలిసి మాట్లాడండికలిసి కూర్చుని కాఫీ, టీ తాగండిపలానా కార్యక్రమం వల్ల ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో వారితో చర్చించండి…ఇవి చేయకపోతే సమస్య మననుంచే వస్తుందిఅహంభావం వదిలేయండిప్రజాస్వామ్యాన్ని, సుపరిపాలనను నడిపించడానికి మనం కలిసి పనిచేయాలిగత ప్రభుత్వంలో కొన్ని అనుభవాలను ప్రస్తావించదలుచుకున్నాయథేచ్ఛగా, ముఖ్యమంత్రి నివాసం సమీపంలోనే ఇసుకను లూటీచేశారు
పొక్లెయిన్లు, జేసీబీలతో తవ్వేశారు.. వందల లారీలను ఇసుకను తరలించేశారుముఖ్యమంత్రి నివాసం వద్దే ఈ కార్యకలాపాలుప.గో.లో మహిళా ఎమ్మార్వోను జుట్టుపట్టుకుని లాగిపడేశారు.. ఇసుక రవాణాను అడ్డుకుందనిఈ సరైన విధానమేనా, ఇది నంబర్‌ ఒన్‌ పోలీసింగేనామన కళ్ల ఎదుటే… పొక్లెయిన్లు, జేసీబీలు పనిచేసి.. ఇసుకను లూటీచేశారుకాని మనం ఏం చేయలేకపోయాం, ఇది అక్రమ మని తెలిసీమన కళ్ల ఎదుటే ఇదే జిల్లాలో… గుంటూరు జిల్లాలో.. అక్రమ మైనింగ్‌ యథేచ్ఛగా సాగిపోయిందిమన కళ్లముందే ఇది జరిగింది. కాని మనం ఏంచేశాం?మనం మంచి విధానాలను అనుసరించినట్టేనా?మన అంతరాత్మను మనం పరిశీలించుకోవాలిమన కళ్లముందే ఎమ్మెల్యేలు థియేటర్లఓనర్లనుంచి డబ్బులు వసూలు చేశారు
క్లబ్బులు, గాంబ్లింగ్‌ సెంటర్లు నడిపారు ఎమ్మెల్యేలుఇది మన కళ్లముందే జరిగింది..మన సరైన పాలన అందించినట్టేనా? మనం సరైన పోలీసింగ్‌ చేసినట్టునా?భూ సమీకరణ పేరిట భూములు లాక్కోవాలని చూస్తే.. రైతులు ప్రతి ఘటించారుమానవత్వం చూపించాల్సింది పోయి మన కళ్లముందే.. ఆరైతులను హింసించాం, తప్పుడు కేసులు పెట్టాం.11 మంది రాజధాని రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నేను పత్రికల్లో చదివా…ఇందులో ఆరుగురు దళిత రైతులు మనం సరైన పాలన చేస్తునట్టేనా? మనం నంబర్‌ ఒన్‌ పోలీసింగ్‌ చేస్తున్నట్టేనా?విజయవాడ నగరంలో మహిళలను కాల్‌మనీ పేరిట వేధించారఅధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి, తిరిగి కట్టనందుకు వారి సెక్స్‌రాకెట్‌లోకి దించారువాటిని వీడియో చిత్రీకరించారు ఏం జరిగింది?ఎన్నికేసులు వచ్చాయి? ఎంతమందని అరెస్టు చేశామంటే.. సున్నా..మనం సరైన పాలన చేస్తునట్టేనా? మనం నంబర్‌ ఒన్‌ పోలీసింగ్‌ చేస్తున్నట్టేనా?నేను నేరుగా మిమ్మల్నే ప్రశ్నిస్తున్నా..ఈ బిల్డింగు అక్రమ నిర్మాణమని మనకు తెలుసుమనం కూర్చున్న బిల్డింగు.. అన్ని చట్టాలను ఉల్లంఘించి కట్టారని తెలుసుడిపార్ట్‌మెంట్‌ నియమాలను, నిబంధనలను పేర్కొంటూ లెటర్‌రాసిందికరకట్ట ఎత్తు 22.2 మీటర్లు అయితే.. బిల్డింగు 19 మీటర్ల ఎత్తులోనే కట్టారుఅన్ని చట్టాలనూ ఉల్లంఘించి కట్టారుమన కళ్ల ఎదుటే మాజీ సీఎంగారు అక్రమ నిర్మాణంలో ఉంటారుఅది నేను చేసిన తప్పే అవుతుంది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అక్రమ నిర్మాణంలో ఎలా ఉంటారు?దాని పక్కనే ప్రభుత్వమే అక్రమ నిర్మాణం చేస్తుంది?దీనివల్ల ఏంజరుగుతుంది?ఈ కరకట్టను ఆనుకుని అక్రమ నిర్మాణాలు ఎలా కనిపిస్తాయో చూడండి…మన కళ్లముందు ఇవన్నీ జరుగుతున్నా.. ఎవరు పట్టించుకుంటారు..మనం మంచి పాలన చేస్తున్నట్టేనా? మీరంతా ఆలోచన చేయమని అడుగుతున్నా….మనం అధికారంలో, ఒక స్థాయిలో ఉన్నప్పుడు మన బాధ్యత వస్తుందిమనం పలువురికి నమూనాగా ఉండాలిప్రమాణాలను నెలకొల్పాలినైతికత లేకపోతే మనం ఎవరినైనా ప్రశ్నించగలమా?అవినీతికి నో చెప్పండి?లూటీకి నో చెప్పండి? అక్రమాలకు నో చెప్పండి?వ్యవస్థలను శుద్ది చేయండిఉత్తమ ప్రమాణాలు నెలకొల్పండిఇప్పుడు మనం చేస్తున్నది సుపరిపాలన కాదుఈ బిల్డింగును రేపటి నుంచి కూల్చేయండి.. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఇక్కడనుంచే ప్రారంభం కావాలి. అది సరైన సంకేతం పంపాలి.ఇది మొదలుపెడితే.. కరకట్ట వెంబడి మొదలవుతుందనే సంకేతం పాపాలిజిల్లా అధికారులు చర్యలు మొదలు పెట్టాలిమనం అందరికంటే విభిన్నం చెప్పాలిజరిగిందేదో జరిగిపోయిందిమనం మార్పుకు ప్రతీకమని చెప్పాలిఇసుకను లూటీచేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పాలిమైనింగ్‌అక్రమంగా చేస్తూ చూస్తూ ఊరుకోమని సంకేతం ఇవ్వండిఅధికార పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసినా ఊరుకోవద్దుఅక్రమాలను సహించబోమని గట్టి సంకేతం ఇవ్వండిఅవినీతి జరిగితే ఊరుకోవద్దు.. ఒక సంకేతం ఇవ్వండిఆతర్వాతనే మనం పాలనలో మంచి విధానాలను తీసుకు రాగలంఆతర్వాత మన సుపరిపాలన తీసుకురాగలంనేను మీతో ఉన్నాను….మీ పరిధిలో మీరు చేయండి… నా మద్దతు ఎప్పుడూ మీకు ఉంటుందివ్యవస్థలో మార్పును తీసుకు రండి….బెల్టుషాపులు లేకుండా చూడండి…బెల్టుషాపు అనేది క్రిమినల్‌ పదం… డిక్షనరీలో దానికి చోటులేదుక్లబ్బులు, గాంబ్లింగ్‌లను తొలగించండి…
*** ఉండవల్లిలోని ప్రజావేదికలో రెండో రోజు కలెక్టర్లు, ఉన్నతాధికారుల సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో నక్సల్స్ ప్రభావం ఉందన్నారు. ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో మావోయిస్టుల సమస్య ఉందని.. రక్షణ విషయంలో పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కుల, మతాల మధ్య గొడవలు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయన్నారు. రాయలసీమ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల తర్వాత రాజకీయ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు.ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది!”రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య గతేడాది గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది వైట్ కాలర్ నేరాల సంఖ్య బాగా పెరిగింది. 2018లో రాష్ట్రంలో మొత్తం 1,22,268 కేసులు నమోదయ్యాయి. ఆస్తుల కేసుల్లో విజయవాడ, తూర్పుగోదావరి అగ్రస్థానం ఉంది. గుంటూరు రూరల్ ప్రాంతాల్లో దాడులు కేసులు ఎక్కువ. 880 మర్డర్ కేసులు గత ఏడాది నమోదయ్యాయి. ఆర్ధిక నేరాల్లో పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయవాడ అగ్రస్థానంలో ఉన్నాయి. మహిళలపై నేరాల్లో గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నాయి.స్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో గుంటూరు జిల్లా, కర్నూలు,
ప్రకాశం జిల్లాల్లో మొదటి ముడుస్థానాల్లో ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో తూర్పుగోదావరి, ప్రకాశం,గుంటూరులో ఎక్కువగా మృతి చెందుతున్నారు. సైబర్ క్రైం పోలీసులు 1556 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో విశాఖ అగ్రస్థానంలో ఉంది. డ్రగ్స్ కేసులు కూడా విశాఖలోనే ఎక్కువ” అని గౌతమ్ సవాంగ్ ఈ సందర్భంగా వివరించారు.
**** లవరం పునరావాస సమస్యపై దృష్టిపెట్టాలి: జగన్
ప్రజల ఫిర్యాదులు, అభ్యంతరాల పరిష్కారానికి #శాశ్వతంగా #గ్రీవెన్స్‌ #కార్యాలయాన్ని పెట్టాలి
ఐఏఎస్‌ అధికారి ఈ గ్రెవన్స్‌ సెల్‌కు నేతృత్వం వహించాలిపాదర్శకత, వేగవంతంగా ఈ సమస్యలను పరిష్కరించాలిప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాంపోలవరం పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉన్నాంఅన్ని ప్రాజెక్టులకన్నా.. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం
** రోడ్‌ సేఫ్టీపై అవగాహన కలిగించాలన్న సీఎంరోడ్ల నియమాలపై హోర్డింగ్‌లు పెట్టించాలన్న సీఎంజరిమానాలు విధించే ముందు అవగాహనకు పెద్దపీట వేయాలన్న సీఎంఎటువైపు నుంచి ఓవర్‌టేక్‌ చేయాలన్నదానిపై సూచనలు చేసేలా హోర్డింగ్స్‌ పెట్టించాలివిజయవాడలో ట్రాఫిక్‌ సమస్యపై సీఎం దృష్టిసరైన ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశందీనిపై అధికారులతో సమావేశం ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశం
** కాలుష్యానికి స్పందించి నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు:సీఎంకఠినమైన, కచ్చితమైన విధానాన్ని తీసుకురావాలన్న సీఎంజవాబుదారీ తనం ఉండాలని ఆదేశించిన సీఎంకాలుష్యంతో సమాజానికి చేటు తెచ్చే వాటిపై దృష్టిపెట్టాలన్న సీఎంకాలుష్యంపై నిఘా పెంచాలన్న ముఖ్యమంత్రిపర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలన్న ముఖ్యమంత్రిమంచి సాంకేతిక నిపుణులను కమిటీలో వేయాలన్న సీఎంప్రజల అభ్యంతరాలను తోసిపుచ్చి, బుల్డోజ్‌ చేసే పద్దతి వద్దని అధికారులకు ఆదేశంకాలుష్యంపై ఎవరు అభ్యంతరం వ్యక్తంచేసినా దానిపై సానుకూల పరిశీలన చేయాలన్న సీఎంకాలుష్యం వెదజల్లే పరిశ్రమలపట్ల అప్రమత్తతో ఉండాలన్న సీఎంభవిష్యత్‌ తరాలకు చేటు తెచ్చే పరిస్థితి ఉండకూడదన్న సీఎం
** పోలవరం సునరావాస సమస్యపై దృష్టిపెట్టాలి
ప్రజల ఫిర్యాదులు, అభ్యంతరాల పరిష్కారానికి శాశ్వతంగా గ్రీవెన్స్‌ కార్యాలయాన్ని పెట్టాలిఐఏఎస్‌ అధికారి ఈ గ్రెవన్స్‌ సెల్‌కు నేతృత్వం వహించాలి
పాదర్శకత, వేగవంతంగా ఈ సమస్యలను పరిష్కరించాలప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాంపోలవరం పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉన్నాంఅన్ని ప్రాజెక్టులకన్నా.. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం.
** ఉండవల్లిలోని ప్రజావేదికలో రెండో రోజు కలెక్టర్లు, ఉన్నతాధికారుల సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో నక్సల్స్ ప్రభావం ఉందన్నారు. ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో మావోయిస్టుల సమస్య ఉందని.. రక్షణ విషయంలో పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కుల, మతాల మధ్య గొడవలు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయన్నారు. రాయలసీమ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల తర్వాత రాజకీయ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు.ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది!”రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య గతేడాది గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది వైట్ కాలర్ నేరాల సంఖ్య బాగా పెరిగింది. 2018లో రాష్ట్రంలో మొత్తం 1,22,268 కేసులు నమోదయ్యాయి. ఆస్తుల కేసుల్లో విజయవాడ, తూర్పుగోదావరి అగ్రస్థానం ఉంది. గుంటూరు రూరల్ ప్రాంతాల్లో దాడులు కేసులు ఎక్కువ.
880 మర్డర్ కేసులు గత ఏడాది నమోదయ్యాయి. ఆర్ధిక నేరాల్లో శ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయవాడ అగ్రస్థానంలో ఉన్నాయి. మహిళలపై నేరాల్లో గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నాయి.ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో గుంటూరు జిల్లా, కర్నూలు,
ప్రకాశం జిల్లాల్లో మొదటి ముడుస్థానాల్లో ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో తూర్పుగోదావరి, ప్రకాశం, గుంటూరులో ఎక్కువగా మృతి చెందుతున్నారు.
సైబర్ క్రైం పోలీసులు 1556 కేసులు నమోదు చేశారు.ఈ కేసుల్లో విశాఖ అగ్రస్థానంలో ఉంది. డ్రగ్స్ కేసులు కూడా విశాఖలోనే ఎక్కువ” అని గౌతమ్ సవాంగ్ ఈ సందర్భంగా వివరించారు.
** కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం వైయస్‌ జగన్‌
విద్యుత్‌ రైతులకు 9 గంటలపాటు పగటిపూట ఉచిత విద్యుత్తు అందించడంపై మిగిలిపోయిన వాటిలో ఫీడర్ల వారీగా ప్రణాళిక ఇవ్వాలన్న సీఎం
యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నామన్న సీఎంఎన్ని పంపుసెట్లకు కనెక్షన్లు ఇవ్వాలన్న సీఎం దాదాపు 57వేలకుపైగా పంపుసెట్లకు కనెక్షన్లు ఇవ్వాలన్న అధికారులు నిర్ణీత సమయంలోగా పూర్తిచేయాలన్న సీఎం
**రైతులకు ఉచిత విద్యుత్తు అంశాన్ని ప్రాధాన్యతా అంశంగా చూడాలని కలెక్టర్లకు సీఎం ఆదేశం
ప్రతి పౌరుడూ ఒక చెట్టును నాటాలిఐదుకోట్ల మంది ప్రజలు ఐదుకోట్ల చెట్లు నాటలన్నది ఆలోచనదీన్నొక ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టండిగ్రామ వాలంటీర్లను భాగస్వాముగా చేయండిస్కూలు, ఆస్పత్రుల్లో కూడా చెట్లను నాటండి25 కోట్లకుపైగా చెట్లను నాటేలా ప్రణాళిక రూపొందించండిచెట్ల సంరక్షణ బాధ్యతలను సీఎస్‌ఆర్‌ కింద పరిశ్రమలకు ఇవ్వండిమొక్కల నాటడం, సంరక్షణపై శ్రద్ధ చూపాలివచ్చే ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలివచ్చే ఏడాది నుంచి 6 లక్షల ఇళ్లు కట్టాలిలక్ష్యాలు నిర్దేశించుకొని ఆమేరకు ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల నిర్మాణానికి సిద్ధం కావాలి.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వాలిపట్టణాల్లో ఇప్పుడున్న ఫ్లాట్లను ఉచితంగా ఇస్తామని చెప్పాంవారికి కచ్చితంగా ఇస్తాంఇళ్లస్థలాల పంపిణికీ అవసరమైన భూములను గుర్తించండిగ్రామాల వారీగా, పట్టణాలవారీగా భూములను ఎక్కడున్నాయో చూడండిదొరకని చోట కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధంచేయండిమనం చేస్తున్న ఆలోచన పేదలకు గూడు కల్పించాలన్న సదాశయంతో ఉన్నదిగత ప్రభుత్వంలో గృహనిర్మాణంలో భారీ అవినీతి జరిగిందిలిఫ్టులేని, మార్బుల్‌ ఫ్లోరింగ్‌ లేని ఇళ్లను రూ.6లక్షలకు అమ్మారురూ.1100–1200 చోట్ల అయిన చోట రూ.2200పైగా ఖర్చుచేశారు భారీ అవినీతికి పాల్పడ్డారుమంచి పని కాబట్టి, దేవుడు కచ్చితంగా ఆశీర్వదిస్తాడు, ఈ కార్యక్రమం కచ్చితంగా అమలు అవుతుందిమేనిఫెస్టో అమలులో మొదటి అడుగు గ్రామ వాలంటీర్‌తో ప్రారంభం కావాలినాలుగు చక్రాల వాహనాలు ఉంటే… వారికి పెన్షన్‌ నిరాకరిస్తున్న సందర్భాలు ఉన్నాయివాటిని ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉందిఆటోలు ఉన్నవారికి పెన్షన్లు ఇవ్వాలిఅలాగే కార్లను అద్దె లెక్కన తోలుకుని బతుకుతున్న వారికి పెన్షన్లు ఇవ్వాలిపెన్షన్ల విషయంలో మానవతా దృక్పథంతో ఇవ్వాలిబతికే ఆశకల్పించే దిశగా ఈ కార్యక్రమం ఉండాలి తప్ప కఠిన నియమాలు వద్దుబీదల విషయంలో కాస్త సానుకూలంగానే ఉండండిఈవిషయంలో కలెక్టర్లు కాస్త ఉదారతతో ఉండాలితలసేమియా, కిడ్నీ లాంటి తీవ్ర వ్యాధులతో బాధపడే వాళ్లే కాకుండా పక్షవాతం, కుష్టువ్యాధి గ్రస్తులకూ నెలకు రూ.10వేల ఇచ్చే దిశగా చర్యలుమెడికల్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు వైయస్సార్‌ అభయ హస్తం కింద లబ్ధిదారులకు ఇచ్చే కూ.500 వాళ్లు కట్టుకున్న డబ్బులే కదా?అలాంటప్పుడు వారికి పెన్షన్లు నిరాకరించడం సరికాదుతప్పనిసరిగా వారికి పెన్షన్లు ఇవ్వాలివైయస్సార్‌ అభయ హస్తం కింద లబ్ధిదారులకు పెన్షన్లను టీడీపీ ప్రభుత్వం నిరాకరించిందన్న అవంతి శ్రీనివాస్‌వారికి దక్కకుండా అప్పుడు చేశారన్న విషయాన్ని సీఎంగారికి చెప్పాలి కదా? అన్న అవంతిఅధికారులు, మనం వేర్వేరు కాదన్న సీఎంమనం ఒక టీంగా పనిచేయాలన్న సీఎంఅందరం కలిసి పనులు సక్రమంగా జరిగేలా చూడాలన్న సీఎంమనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో లేమన్న విషయాన్ని అంతా గుర్తించాలిఅధికారులు కూడా మన జట్టులో భాగమన్న విషయాన్ని గుర్తించుకోవాలి
** వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇవ్వాలి: జగన్
వచ్చే ఏడాది నుంచి 6 లక్షల ఇళ్లు కట్టాలిలక్ష్యాలు నిర్దేశించుకుని ఆమేరకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలిఅర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వాలి
పట్టణాల్లో ఇప్పుడున్న ఫ్లాట్లను ఉచితంగా ఇస్తామని చెప్పాంవారికి కచ్చితంగా ఇస్తాంఇళ్లస్థలాల పంపిణికీ అవసరమైన భూములను గుర్తించండి
గ్రామాల వారీగా, పట్టణాలవారీగా భూములను ఎక్కడున్నాయో చూడండిదొరకని చోట కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధంచేయండిమనం చేస్తున్న ఆలోచన పేదలకు గూడు కల్పించాలన్న సదాశయంతో ఉన్నదిగత ప్రభుత్వంలో గృహనిర్మాణంలో భారీ అవినీతి జరిగిందిలిఫ్టులేని, మార్బుల్‌ ఫ్లోరింగ్‌ లేని ఇళ్లను రూ.6లక్షలకు అమ్మారురూ.1100–1200 చోట్ల అయిన చోట రూ.2200పైగా ఖర్చుచేశారు భారీ అవినీతికి పాల్పడ్డారుమంచి పని కాబట్టి, దేవుడు కచ్చితంగా ఆశీర్వదిస్తాడు, ఈ కార్యక్రమం కచ్చితంగా అమలు అవుతుంది
** అధికారులు వారానికో రాత్రి గ్రామాల్లో నిద్ర చేయాలి : సీఎం జగన్ ఆదేశం
కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులు వారానికో రాత్రి గ్రామాల్లోని సంక్షేమ హాస్టళ్ళు, ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు, పాఠశాలల్లో నిద్ర చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.ఉండవల్లి ప్రజావేదికలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారులు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా వెళ్లి నిద్ర చేయటం వలన అక్కడున్న పరిస్ధితులు మీకు తెలుస్తాయని తద్వారా అవసరమైన సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేసే వీలుంటుందని అన్నారు.అధికారులు అకస్మిక తనిఖీకి వెళ్లెప్పుడు మీకు అవసరమైన దుప్పట్లు, బెడ్ లు తీసుకు వెళ్లండి తప్ప…తనిఖీ చేసే చోట ఏమీ ఏర్పాట్లు చేయించుకోవద్దని తెలిపారు.మీరు అక్కడ ఉండి బాత్ రూంలు, క్లాస్ రూంలు, ఆస్పత్రిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయో స్వయంగా పరిశీలించి వాటిలో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయమని ఆదేశించారు.అధికారులుగా మీరే వాటిని ఉపయోగించలేనప్పుడు మిగిలినవారు ఎలా అక్కడ ఉండగలుగుతారని జగన్ ప్రశ్నించారు. మీస్ధాయిలో అక్కడ అవసరమైన వసతులు కల్పించండి.. మీస్ధాయిలో కాకపోతే నాకు చెపితే అవసరమైతే వాటికి నేను నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.అధికారులు గ్రామాల్లోకి వెళ్లి పడుకోవటం ద్వారా గ్రామస్ధాయిలో మౌలిక వసతులు మెరుగు పడతాయని అన్నారు. విద్యా, వైద్యం ఆరోగ్యం తన ప్రాధాన్యతా అంశాలని ఏపీ సీఎం వైయెస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఉదయం లేచి గ్రామస్తులతో రచ్చబండ ఏర్పాటు చేసి ముఖాముఖి మాట్లాడి వారి అవసరాలు తెలుసుకుని, ప్రభుత్వ పధకాలు అందుతున్నాయో లేదో తెలుసుకుని వాటిని సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
** కలెక్టర్ల సదస్సులో విద్యాశాఖపై సమీక్ష……సీఎం జగన్ కామెంట్స్…
ఆంధ్రప్రదేశ్‌లో నిరక్షరాస్యత 33 శాతం ఉంది.జాతీయ స్థాయి సగటు కన్నా ఎక్కువ…అందుకే తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి పెట్టాంవిద్యా రంగం నాకు అత్యంత ప్రాధాన్యమైన దాంట్లో ఒకటిస్కూల్స్‌ ఫొటో గ్రాఫ్స్‌ తీసి, వాటిని అభివృద్ధి చేస్తాంఫ్యాన్లు, ఫర్నిజర్, ప్రహరీగోడ, బాత్‌రూమ్స్‌ అన్నింటినీ బాగుచేస్తాంప్రతి స్కూలును ఇంగ్లిషు మీడియం స్కూలుగా మారుస్తాంతెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా స్తాం.యూనిఫారంలు, పుస్తకాలు సకాలనికే ఇస్తాం…పిల్లలకు షూలు కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తాం..గత ప్రభుత్వం మాదిరిగా స్కూలు యూనిఫారాల్లో స్కాంలు జరగకూడదుమధ్యాహ్న భోజనంలో నాణ్యతకూడా పెంచుతాం..ఇవన్నీ చేశాక ఏ పిల్లవాడుకూడా ప్రయివేటు స్కూలుకు పోవాలన్న ఆలోచన రాకూడదు..స్కూల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు కు అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాంకేంద్ర ప్రభుత్వం చేసిన విద్యాహక్కు చట్టాన్ని నూటికి నూరుపాళ్లూ అమలు చేస్తాం…ప్రయివేటు స్కూళ్లలో 25శాతం సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాందేశంలో విద్య అనేది సేవేకాని, డబ్బు ఆర్జించే రంగం కాదుఎవరు విద్యాసంస్థలు పెట్టినా అది వ్యాపారం కాకూడదు, అది సేవ మాత్రమేజనవరి 26 నుంచి అమ్మ ఒడి చెక్కుల పంపిణీయూనిఫారం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తున్నాం.ఇందులో అవినీతి చాలా ఎక్కువగా ఉందిప్రయివేటు స్కూలుకు తప్పనిసరిగా గుర్తింపు ఉండాలి, కనీస ప్రమాణాలు, కనీస స్థాయిలో టీచర్లు కూడా ఉండాలి.