Politics

రామోజీరావుతో మోహన్‌బాబు భేటీ

రామోజీరావుతో మోహన్‌బాబు భేటీ - Manchu Mohan Babu Meets Cherukuri Ramoji Rao

ప్రముఖ సినీనటుడు మంచు మోహన్‌బాబు నేడు రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావుతో సమావేశమయ్యారు. సినిమా, విద్య, రాజకీయాల్కు సంబంధించిన పలు అంశాలపై తాము చర్చించామని మోహన్‌బాబు తన సామాజిక మాధ్యమాల్లో రాసుకొచ్చారు. రామోజీరావు ఓ నడిచే ఎన్‌సైక్లోపీడియా అని, ఆయన నుండి ఎంతో నేర్చుకోవాలని ఆయన ప్రశంసలు కురిపించారు.