హాట్‌గా కనిపించేందుకు తానెప్పుడూ సిద్ధమేనని, తనలోని హాట్‌నెస్‌ను ఇప్పుడే గుర్తిస్తున్నారని తెలుగమ్మాయి ఈషా రెబ్బ వ్యాఖ్యానించింది. ఈ ముద్దుగుమ్మ నటించిన `రాగల 24 గంటల్లో` చిత్రం ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఈషా రొమాంటిక్ సన్నివేశాల్లో హాట్ హాట్‌గా నటించింది. మరోవైపు తమిళ, కన్నడ సినీ పరిశ్రమల్లో కూడా తన హాట్‌నెస్‌తో గుర్తింపు సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈ మేరకు హాట్ హాట్ ఫొటోషూట్లలో పాల్గొని ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తోంది. ఇలా హాట్‌గా కనిపించడం గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈషా స్పందించింది. `హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తప్పేంటి? నేను అందంగా ఉంటా. నేనెప్పుడూ హాటే. హద్దులు మీరనంత వరకు అందాల ఆరబోతకు నేను సిద్ధమే. అన్ని రకాల బట్టలు ధరించడాన్ని ఇష్టపడుతుంటా
ఆరబోత తప్పుకాదు

Related tags :