NRI-NRT

తాల్ ఉగాది రచనలకు ఆహ్వానం

తాల్ ఉగాది రచనలకు ఆహ్వానం-London Telugu News - London Telugu News-London Telugu Association Ugadi 2020

లండన్ తెలుగు సంఘం మార్చి 28వ తేదీన నిర్వహిస్తున్న శార్వరీ నామ ఉగాది వేడుకల్లో భాగంగా వెలువరించనున్న ప్రత్యేక సంచికకు రచనలను ఆహ్వానిస్తున్నారు. మరింత సమాచారం దిగువ చూడవచ్చు.