ScienceAndTech

ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్?

India in discussions to ban tiktok

టిక్ టాక్ ను బ్యాన్ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం

4నుంచి1.5కి పడిపోయిన టిక్ టాక్ రేటింగ్ లాక్ డౌన్

లాక్ డౌన్ సమయంలో పెరిగిన హింస పూరిత టిక్ టాక్ వీడియోలు

40 భాషల్లో అందుబాటులో టిక్ టాక్ యాప్ టిక్ టాక్ ను బ్యాన్ చేయాలని

ఇటీవలే లేఖ రాసిన మహిళా కమీషన్ చైర్మన్ ప్రపంచవ్యాప్తంగా 200కోట్లమంది

టిక్ టాక్ యాప్ డౌన్లోడ్ లాక్ డౌన్ సమయంలోనే 31కోట్లమంది టిక్ టాక్ యాప్ డౌన్లోడ్