NRI-NRT

ఆస్ట్రియాలో పీవీ జయంతి

Austria Telugu NRI NRT News || PVNR100 In Austria

ఆస్ట్రియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కంది వంశీ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సతీష్ సత్తిరెడ్డి, కేశవ్, నరేష్, మనిష్, శ్రీనివాస్, సత్య, గోపీ తదితరులు పాల్గొని పీవీ సేవలను స్మరించుకున్నారు.