WorldWonders

వెంకన్న హుండీలో 2కిలోల బంగారు బిస్కెట్లు

వెంకన్న హుండీలో 2కిలోలా బంగారు బిస్కెట్లు

శ్రీవారి హుండీలో బంగారు బిస్కెట్లు

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి హుండిలో ఓ అజ్ఞాత భక్తుడు బంగారు బిస్కెట్లు విరాళంగా వేశారు. ఒక్కొక్కటి 100 గ్రాములు ఉన్న 20 బంగారు బిస్కెట్లను సమర్పించిన విషయం వెలుగు చూసింది