Politics

కన్నా ఔట్….వీర్రాజు ఇన్!

కన్నా ఔట్….వీర్రాజు ఇన్!

ఏపీ బీజేపీలో కీలక మార్పులు జరిగాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకమయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఖరారు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కత్తేరు గ్రామానికి చెందిన సోమువీర్రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పటివరకూ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. ఇటీవల చోటు చేసుకున్న పరిమాణాలతో కన్నాను తప్పించి సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించినట్లు తెలుస్తోంది