WorldWonders

పోలీసులకే మస్కా కొట్టిన నకిలీ వైద్యుడు

రాచకొండ లో నకిలీ డాక్టర్ హల్చల్

ఏకంగా పోలీసులనే మస్కా కొట్టించిన తేజా రెడ్డి

నకిలీ సర్టిఫికెట్స్ తో పలు ప్రైవేట్ హాస్పిటల్ ల్లో డాక్టర్ గా విధులు

లాక్ డౌన్ సమయంలో రాచకొండ పోలీసులకు మందులు అందించిన తేజా రెడ్డి

పోలీస్ సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహణ

సీనియర్ ఐపిఎస్ లను సైతం బురిడీ కొట్టించిన నకిలీ డాక్టర్

బెంగుళూర్ లో సైతం ఇదే తరహాలో మోసం

తాను ఏస్పీ అంటూ , సీనియర్ ఐపిఎస్ కుమారుడిని అంటూ పోలీస్ లకు మస్కా

అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి జైల్ కు తరలింపు

బెయిల్ పై విడుదల అయ్యాక హైదరాబాద్ కు మకాం మార్చిన తేజ రెడ్డి

రాచకొండ కో వీడ్ కంట్రోల్ రూమ్ లో వాలంటీర్ గా విధులు నిర్వహణ

పలు బ్యాంక్ లు 15 లక్షల్లో రుణం ఎగ్గోటిన తేజా రెడ్డి

మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్న తేజ రెడ్డి

తనని వేదింపులకు గురి చేయడంతో తేజపై రెండవ భార్య పోలీస్ లకు ఫిర్యాదు

ఒక రౌడీ షీటర్ కు చెందిన వాహనానికి ప్రభుత్వ వాహనం గా స్టిక ర్ అంటించిన తేజ

పోలీస్ లకు అనుమానం రావడంతో ఆరా తీయగా బయట పడ్డ తేజ రెడ్డి చరిత్ర