Movies

పూజా నా భాగ్యం

Singer Armaan Mallik Considers Puja Hedge As His Luck

యువ గాయ‌కుడు అర్మాన్ మాలిక్ పూజాహెగ్డేపై ప్ర‌శంస‌లు కురిపించాడు. పూజాహెగ్డే త‌న అదృష్ట చిహ్నంగా అభివర్ణించాడు. అర్మాన్ మాలిక్ పాడిన బుట్ట బొమ్మా పాట ఏ రేంజ్‌లో ఫేమ‌స్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఓ ఇంట‌ర్వ్యూలో అర్మాన్ మాలిక్ మాట్లాడుతూ…నేను అర‌వింద‌స‌మేత‌లోని అన‌గ‌న‌గ‌న‌గా, అల వైకుంఠ‌పురంలోని బుట్ట బొమ్మా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ లో పాడిన‌ గుచ్చే గులాబి పాట‌లు పాపుల‌ర్ అయ్యాయి. ఈ మూడింటిలో పూజాహెగ్డే హీరోయిన్. పూజాహెగ్డే నా అదృష్ట చిహ్నమ‌ని అనుకుంటున్నాన‌ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు.