Movies

అఖండ అతిథిగా కళ్యాణ్‌రామ్

అఖండ అథిథిగా కళ్యాణ్‌రామ్

అఖండ సినిమాలో నంద‌మూరి కళ్యాణ్ రామ్ కూడా నటించబోతున్నాడని తెలుస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు ఈ పాత్ర వస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇది పోలీస్ ఆఫీసర్ పాత్ర అని.. సెకండాఫ్ లోనూ దాదాపు 20 నిమిషాల వరకు ఉండే పవర్ ఫుల్ రోల్ అని తెలుస్తుంది. గతంలోనే బాబాయ్ అబ్బాయి కలిసి ఎన్టీఆర్ బయోపిక్ లో నటించారు.