NRI-NRT

రాజాంలో తానా నిత్యావసరాల పంపిణీ

TANA Helps Teachers And Poor In Rajam - 2021

రాజాం పట్టణం, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ప్రైవేట్ స్కూల్ టీచర్ల కు, ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్లకు, బోధనేతర సిబ్బందికి మరియు కొందరు నిరుపేదలకు మొత్తం 150 మందికి తానా సహకారంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ₹1200 విలువ చేసే నిత్యావసర సామాగ్రిని లభిదారులకు అందించారు. తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, తదుపరి కార్యదర్శి సతీష్ వేమూరి, రవి సామినేని, రాంచౌదరీ ఉప్పుటూరి, వేటూరి శ్రీకాంత్ తదితరులు సహకరించారు.