NRI-NRT

చికాగోలో అఖండ విజయోత్సవ వేడుకలు

చికాగోలో అఖండ విజయోత్సవ వేడుకలు

బాలయ్య నటించిన అఖండ సినిమా రికార్డులు నెలకొల్పుతూ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలకృష్ణ అభిమానులు ఆనంద ఉత్సవాల్లో మునిగి తేలుతున్నారు అమెరికాలోని చికాగో నగరంలో బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున విజయోత్సవ వేడుకలు నిర్వహించారు Bowl O Biryani రెస్టారెంట్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు చిత్ర దర్శకుడు బోయపాటి తో బాలయ్య అభిమానులు ఫోన్లో ముచ్చటించారు హేమ కానూరు తదితరుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి