Politics

ఏపీలో లోకల్ మాఫియా పెరిగిందన్న వైకాపా ఎమ్మెల్యే

ఏపీలో లోకల్ మాఫియా పెరిగిందన్న వైకాపా ఎమ్మెల్యే

– మాఫియాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఆనం…

– రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గింది. తగ్గాల్సింది ఏదైనా వుందంటే లోకల్ మాఫియాలు…

మాఫియాలు ఈ ప్రభుత్వంలోనే కాదు, గత ప్రభుత్వంలోనూ ఉన్నాయి.

– ఈ మాఫియాల్లో పోలీసుశాఖవాళ్ళు కూడా కలిసి ఉన్నారు…

– ప్రజల్లో పోలీసులపై ఒక న్యాయం చేస్తారని నమ్మకం, భరోసా ఉంది…

– పోలీసులే మాఫియాల్లో కలిస్తే… దేశంలో, రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఉండదు…

– పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలంటే, కలుపు మొక్కలను తీసివేయాలి… ఎమ్మెల్యే ఆనం.