Editorials

‘అయ్యో పాపం’ ఉద్యోగ సంఘ నాయకులారా!

‘అయ్యో పాపం’ ఉద్యోగ సంఘ నాయకులారా!

ఏపి ఉద్యోగ సంఘాల నాయకులకు పోలీసు బందోబస్తు. పోలీస్ వాహనం కేటాయించిన ప్రభుత్వం. ఉద్యోగుల్లో ఉన్న ఆగ్రహంతో నిలదీస్తారనే ఉద్దేశముతో ముందు జాగ్రత్త.