Movies

చిట్కాలు చెప్పే చిట్టి చిలకమ్మ

చిట్కాలు చెప్పే చిట్టి చిలకమ్మ

యాంకరింగ్ , సినిమా అంటూ క్షణం తీరిక లేకుండా గడిపే మంచులక్ష్మి కూతురు పుట్టాక ‘ చిట్టి చిలకమ్మ ‘ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించింది . అందులో పిల్లల పెంపకం , వాళ్ల ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు , తన కూతురు విద్యానిర్వాణ చేసే అల్లరిపనుల గురించి చెప్పడం మొదలు పెట్టింది . లక్షా ముప్ఫైనాలుగువేల సబ్సైబర్లు ఉన్న ఈ ఛానల్ను నడిపిస్తూనే మరొకటి అందుబాటులోకి తెచ్చింది . ఇందులో హోంటూర్లూ , తన వర్కవుట్లూ , అలంకరణ … ఇలా ఎన్నో విషయాలను పోస్ట్ చేస్తోం దాదాపు రెండు లక్షల మంది చందాదారులు ఉన్న ఈ ఛానల్లోనూ అందరికీ ఉపయోగపడే విషయాలను పంచుకుంటానని చెబుతోంది .