Movies

దుబాయ్‌లో సందడి చేస్తున్న నాగార్జున

దుబాయ్‌లో సందడి చేస్తున్న నాగార్జున

బంగార్రాజు’ మూవీతో మంచి హిట్‌ కొట్టి న్యూయర్‌ను స్టార్ట్‌ చేశాడు ‘కింగ్‌’ నాగార్జున. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘దీ గోస్ట్‌’ ఈ మూవీ షూటింగ్‌ నేపథ్యంలో నాగ్‌ విదేశాల్లో సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా ‘ది గోస్ట్‌’ మూవీ ప్రస్తుతం దుబాయ్‌లో షూటింగ్‌ను జరుపుకుంటున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వర్కింగ్‌ స్టిల్స్‌ను కూడా మూవీ యూనిట్‌ అధికారికంగా విడుదల చేసింది.
nagarjuna
nagarjuna1