Movies

మా అదృష్టం

మా అదృష్టం

 ‘ క్వీన్ ”  కంగనా రనౌత్ రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించింది . “ రాజమౌళి సర్ మరోసారి భారతీయ చలనచిత్ర దర్శకుడని నిరూపించు కున్నారు . ఇప్పటిదాకా ఒక్క ఫ్లాప్ కూడా తియ్యని ఆయన ప్రతిచిత్రంతోనూ సూపర్హిట్ అందు కుంటున్నారు . ఇక్కడ చెప్తున్న గొప్ప విషయం ఆయన సాధించిన సక్సెస్ గురించి కాదు ఆయనలోని వినయం , సరళత , ఓ వ్యక్తిగా దేశంపై , నమ్ముకున్న ధర్మంపై ఆయనకు ఉన్న ప్రేమ ఎంతో గొప్పవి . మీలాంటి రోల్ మోడల్ వుండడం మా అదృష్టం ” అంటూ పోస్ట్ చేసింది.