Movies

ఉక్కిరిబిక్కిరి

ఉక్కిరిబిక్కిరి

తొలి రెండు చిత్రాలతో గుర్తింపు దక్కించుకో లేక , బాలీవుడ్ వెళ్ళిపోయి దాదాపు మూడేళ్ళ తర్వాత ‘ డీజే’తో దర్శనమిచ్చిన పూజా హెడ్డి ఇక వెనుతిరిగిందే లేదు . దూసుకుపోతున్న పూజ • ఇప్పుడు మోస్ట్వంటెడ్ హీరోయిన్ . ఇటీవలి కాలంలో ఈమె తన డ్రెస్సింగ్ స్టయి ల్స్ ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది . సినిమాలతో ఎంత బిజీగా వున్నా ఫిట్నెస్ విషయంలో మాత్రం అస్సలు లైట్ తీసుకోదు . ఫిజికల్ ఫిట్నెస్ విష యంలో ఆమె చూపే శ్రద్ధ ఎందరికో ఆదర్శం అంటే అతిశయోక్తి కానేకాదు.