NRI-NRT

సందడిగా ఆటా రెండోరోజు మధ్యాహ్న కార్యక్రమాలు-Gallery

సందడిగా ఆటా రెండోరోజు మధ్యాహ్న కార్యక్రమాలు-Gallery

అమెరికా తెలుగు సంఘం 17వ మహాసభల రెండోరోజు మధ్యాహ్న కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు సందడిగా సాగాయి. సాహిత్యం, న్యాయ, వాణిజ్య, మహిళ, యోగా, ఆధ్యాత్మిక, ఆరోగ్య, రాజకీయ, NRI ఫోరంలతో పాటు, అందాల పోటీలు, సంగీత-నృత్య పోటీల్లో ప్రవాస యువతీయువకులు, చిన్నారులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. ఆయా ఫోరంలలో డా.ఖాదర్‌వలి, చివుకుల ఉపేంద్ర, కె.శ్రీనివాస్, అఫ్ఝల్, జొన్నవిత్తుల, ఉపాసన కామినేని, వెరోనికా రెడ్డి, గ్రంధి మల్లిఖార్జునరావు, సునీల్ గవాస్కర్, తనికెళ్ల భరణి, జొన్నవిత్తులలు పాల్గొన్నారు. రెండోరోజు సాయంకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా స్థానిక చిన్నారుల ప్రదర్శనలు, సంగీత దర్శకుడు తమన్ సంగీత విభావరి అలరించనుంది.