NRI-NRT

ఆస్ట్రేలియాలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహ ప్రతిష్ట కు సన్నాహాలు

ఆస్ట్రేలియాలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహ ప్రతిష్ట కు సన్నాహాలు

భారత తొమ్మిదవ ప్రధానమంత్రి గా సమర్థవంతంగా సేవలందించిన స్వర్గీయ పీవీ నరసింహారావు విగ్రహాన్ని అక్టోబర్ 22వ తేదీన ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేయటానికి చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల సారధ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి పూర్తి వివరాలకు బ్రోచర్ ను పరిశీలించండి