Politics

వచ్చే ఎనిమిదిన కర్నూలు వస్తున్న హోం మంత్రి అమిత్ షా.

వచ్చే ఎనిమిదిన కర్నూలు వస్తున్న హోం మంత్రి అమిత్ షా.

భారతీయ జనతాపార్టీ
ఆంధ్రప్రదేశ్
కర్నూలు

కర్నూలు

ఈనెల 8న కర్నూలు రానున్న హోం మంత్రి అమిత్ షా

ఎస్ టి బి సి గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు..

బహిరంగ సభ ముగిసే వరకు కర్నూలులోనే ఉండనున్న సోము వీర్రాజు

ఏర్పాట్లు ను పరిశీలించి న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు వెంట బిజెపి నేతలు బిట్రశివన్నారాయణ, చిరంజీవి రెడ్డి, డాక్టర్ పార్థసారథి, రామస్వామి తదితరులు ఉన్నారు

కర్నూలు

ఈనెల 8న కర్నూలు రానున్న హోం మంత్రి అమిత్ షా
ఎస్ టి బి సి గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ
ఏర్పాట్లను పరిశీలించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు..
బహిరంగ సభ ముగిసే వరకు కర్నూలులోనే ఉండనున్న సోము…