Devotional

కాణిపాకం లో.. గాడి తప్పుతున్న పాలన…

కాణిపాకం లో..  గాడి తప్పుతున్న పాలన…

కాణిపాకం దేవస్థానంలో మరో వివాదం….!

– వంశపారంపర్య అర్చకత్వానికి ఆలయ అధికారులు తూట్లు

– కాణిపాకం దేవస్థానంలో వంశపారంపర్య అర్చకులు పూజలు చేయాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన న్యాయస్థానం

– అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటికే పలుమార్లు భంగపడ్డ ఆలయ పాలకమండలి, అధికారులు

– నూతనంగా నలుగురు బయట ప్రాంతాల నుంచి వచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశమిచ్చిన ఆలయ ఈవో, పాలకమండలి సభ్యులు

– అధికారుల తీరును గట్టిగా వ్యతిరేకిస్తున్న వంశపారంపర్య అర్చకులు

– కాణిపాక దేవస్థానంలో రోజు రోజుకు గాడి తప్పుతున్న పాలన

– ఉద్దేశపూర్వక, కక్షపూరిత నిర్ణయాలతో దేవస్థానంలో అలజడి సృష్టిస్తున్న నూతన పాలకమండలి

– బయటి వారిని వ్యతిరేకిస్తున్నారని ప్రణాళిక ప్రకారమే ప్రధాన అర్చకులను విధులు నుంచి తొలగించారా… భక్తుల్లో సందేహాలు

– న్యాయస్థానాన్ని ఆశ్రయించే దిశగా వంశపారంపర్య అర్చకులు, స్థానిక ఉభ యదారులు

– న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయని దేవస్థానం అధికారులు… కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద పరిగణిస్తే తీవ్ర చర్యలు…!

– ప్రశాంతంగా ఉన్న ఆలయంలో ఉద్దేశపూర్వకంగా వరుస వివాదాలు రేపుతున్న ఆ కీలక వ్యక్తి ఎవరు…???