Politics

నారాయణ హృదయాలయ ఆస్పత్రికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు…

నారాయణ హృదయాలయ ఆస్పత్రికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు…

బెంగళూరు: విషమంగా తారక్ రత్న ఆరోగ్య పరిస్థితి….

ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకుంటున్న అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు…

వైద్యులను అడిగి తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకోనున్న చంద్రబాబు…

నారాయణ హృదయాలయ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసు బందోబస్తు.