DailyDose

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో ఐటీ దాడులు

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో ఐటీ దాడులు

రాజ పుష్ప లైఫ్ స్టైల్ సిటీలో కొనసాగుతున్న ఐటీ తనిఖీలు

ఐదు బృందాలు గా విడిపోయి సోదాలు చేస్తున్న అధికారులు

ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి ఇంట్లోనూ కొనసాగుతున్న సోదాలు

మొత్తం 50 ప్రాంతాల్లో ఉదయం నుంచి కొనసాగుతున్న సోదాలు

వసుధ ఫార్మా, రాజు పుష్ప, వెరిటెక్స్ సంస్థలలో ఆడిట్లను పరిశీలిస్తున్న ఐటీ

ఐదేళ్లు ఐటీ రిటర్న్స్ పై కొనసాగిస్తున్న విచారణ

భారీగా పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు