Politics

వైఎస్ అవినాష్‍రెడ్డి కాల్ డేటాపై వైవీ సుబ్బారెడ్డి స్పందన

వైఎస్ అవినాష్‍రెడ్డి కాల్ డేటాపై వైవీ సుబ్బారెడ్డి స్పందన

ఇంట్లో మనం అనుకున్న వాళ్లు ఫోన్లు తీయకుంటే కొన్నిసార్లు సన్నిహితులు, పనివాళ్లకు కాల్ చేస్తాం – అవినాశ్ కూడా నవీన్ అనే వ్యక్తికి కాల్ చేశారు – నేను కూడా భారతమ్మ ఫోన్ తీయకపోతే నవీన్‍కు కాల్ చేస్తా – ఫోన్ కాల్స్ విషయాలు పేపర్లకు ఎలా తెలుస్తున్నాయి.. దానిపై విచారణ చేయాలి : వైవీ సుబ్బారెడ్డి