DailyDose

అప్పికొండ బీచ్ లో బైక్ డ్రైవ్ చేసిన యువకులను పట్టుకున్న పోలీసులు..

అప్పికొండ బీచ్ లో బైక్ డ్రైవ్ చేసిన యువకులను పట్టుకున్న  పోలీసులు..

శ్రీనగర్ కు చెందిన అవినాష్ , వర్మ, రోహిత్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు…

డ్యూక్ , పల్సర్ బైకులు సీజ్ …. రాష్ డ్రైవింగ్ , రహదారులపై బైక్ విన్యాసాలు, స్టంట్స్ చేసినా….ప్రజలకు ఇబ్బంది కలిగించినా కఠిన చర్యలు తప్పవు …. సౌత్ ఎసిపి త్రినాధ్