Politics

నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి బాలకృష్ణ వార్నింగ్

నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి  బాలకృష్ణ వార్నింగ్

పొలిటిషన్ పొలిటిషన్ గానే ఉండాలి

నీచానికి దిగజారకు అంటూ శ్రీనివాస్ రెడ్డికి హెచ్చరిక

బాలకృష్ణ పాట పెట్టిన వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి

భాస్కర్ రెడ్డిని వేధించినట్లు ఆరోపణలు

ఈ ఘటన పై వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి బాలకృష్ణ వార్నింగ్

సినిమాలు వేరు,రాజకీయాల వేరు

అన్ని పార్టీల వాళ్లు నా సినిమాలు చూస్తారు

సినీ నటులకు అన్ని వర్గాల్లో అభిమానులు ఉంటారు

మళ్లీ ఇలాంటివి పునర్వతం కాకుండా చూడాలన్న బాలకృష్ణ