Politics

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు:

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు:

ఇప్పటి వరకు నడిచిన దూరం 773.9 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 13.8 కి.మీ.
61వరోజు (5-4-2023) యువగళం పాదయాత్ర వివరాలు:
ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
8.00 – పిల్లిగుండ్ల ఎంవైఆర్ కళ్యాణ మండపం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.30 – పాదయత్ర ఉరవకొండ నియోజకవర్గంలోకి ప్రవేశం.
9.10 – గొట్కూరులో స్థానికులతో మాటామంతీ.
9.50 – మణిపాల్ స్కూల్ వద్ద గ్రామస్తులతో సమావేశం.
10.05 – బ్రాహ్మణపల్లి వద్ద యాదవ సామాజికవర్గీయులతో భేటీ.
10.20 – రామచంద్రపురం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
11.25 – కమ్మూరులో భోజన విరామం.
2.30 – కమ్మూరు నుంచి పాదయాత్ర కొనసాగింపు.
సాయంత్రం
4.30 – కూడేరు బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగం.
5.50 – కూడేరు విడిది కేంద్రంలో బస.