Politics

సీఎం వైఎస్‌.జగన్‌కు కాలినొప్పి

సీఎం వైఎస్‌.జగన్‌కు కాలినొప్పి

ఉదయం ఎక్సర్‌సైజ్‌ చేస్తుండగా బెణికిన కాలు… సాయంత్రానికి పెరిగిన నొప్పి..గతంలో ఇలానే కాలికి గాయం. చాలారోజులు ఇబ్బంది పడ్డ సీఎం..తాజాగా ప్రయాణాలు రద్దు చేసుకోవాలని డాక్టర్ల సూచన…దీంతో రేపటి ఒంటిమిట్ట పర్యటన రద్దుచేసిన అధికారులు
#Cmjagan