Politics

మూల్పూరు కళ్యాణి ఇంటికి చంద్రబాబు..

మూల్పూరు కళ్యాణి ఇంటికి చంద్రబాబు..

అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి…జైలులో ఉన్న తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి Sai Kalyani Mulpuri మూల్పురి సాయి కల్యాణి కుటుంబ సభ్యులను పరామర్శించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ….కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పిన Nara Chandrababu Naidu గారు