Sports

గుజరాత్ చెన్నై సూపర్ కింగ్స్ ముందు 215 పరుగుల టార్గెట్…

గుజరాత్  చెన్నై సూపర్ కింగ్స్ ముందు 215 పరుగుల టార్గెట్…

ఫైనల్.. చెన్నె టార్గెట్ 215 చెన్నైతో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ భారీ స్కోర్ చేసింది. యంగ్ ప్లేయర్ సాయిసుదర్శన్ 47 బంతుల్లో 96 రన్స్తో పాటు సాహా 54, గిల్ 39 పరుగులు చేయడంతో గుజరాత్ 214/4 రన్స్ చేసింది. హార్ధిక్ పాండ్యా 21 * రన్స్ చేశాడు. చెన్నై బౌలర్లలో పతిరణ 2, దీపక్ చాహర్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.