Movies

కబాలి దెబ్బకు కొకైన్ అమ్ముకుంటున్న నిర్మాత….

కబాలి దెబ్బకు కొకైన్ అమ్ముకుంటున్న నిర్మాత….

నిర్మాత కె.పి.చౌదరి నుంచి కొకైన్‌ స్వాధీనం

కొకైన్‌ అమ్ముతుండగా కృష్ణ ప్రసాద్‌ చౌదరిని పట్టుకున్న పోలీసులు

కృష్ణప్రసాద్‌ చౌదరి నుంచి 82.75 గ్రాముల కొకైన్‌ స్వాధీనం

కొకైన్‌ విక్రయం కేసులో పరారీలో నైజీరియన్‌ పెటిట్‌

2016లో సినిమా రంగంలోకి వచ్చిన కేపీ చౌదరి

కబాలి సినిమాకు తెలుగు నిర్మాతగా ఉన్న కేపీ చౌదరి

పలు తెలుగు, తమిళ చిత్రాలను పంపిణీ చేసిన కేపీ చౌదరి

సర్దార్ గబ్బర్‌సింగ్, అర్జున్ సురవరం సినిమాలు పంపిణీ చేసిన కేపీ చౌదరి

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా పంపిణీ చేసిన కేపీ చౌదరి

సినీ రంగంలో నష్టాలతో డ్రగ్స్ సరఫరాలోకి దిగిన కేపీ చౌదరి

గోవాలో ఓహెచ్ఎం పబ్‌ను ప్రారంభించిన కేపీ చౌదరి

సెలబ్రిటీలకు గోవాలో డ్రగ్స్ సరఫరా చేసిన కేపీ చౌదరి

పబ్బులో నష్టాలు రావడంతో హైదరాబాద్ తిరిగివచ్చిన కేపీ చౌదరి

గోవా నుంచి వస్తూ 100ప్యాకెట్ల కొకైన్ తెచ్చిన కేపీ చౌదరి

గోవా నుంచి తెచ్చిన వాటిలో కొన్నింటిని వినియోగించిన కేపీ చౌదరి

కొకైన్‌ విక్రయిస్తున్న కేపీ చౌదరిని రాత్రి కిస్మత్‌పూర్‌ క్రాస్ వద్ద పట్టుకున్న పోలీసులు

పరారీలో ఉన్న నైజీరియన్ పై గతంలో రాయదుర్గం పీఎస్‌లో కేసు.