NRI-NRT

తానాలో రైతు సదస్సు

తానాలో రైతు సదస్సు

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో వైభవంగా నిర్వహించబోతున్నారు. దీనిలో భాగంగా తానా రైతు సదస్సు పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివరాలు దిగువ చూడవచ్చు.
తానాలో రైతు సదస్సు