NRI-NRT

SFO కాన్సుల్ జనరల్‌ను కలిసిన ఆటా ప్రతినిధులు

SFO కాన్సుల్ జనరల్‌ను కలిసిన ఆటా ప్రతినిధులు

శాన్‌ఫ్రాన్సిస్కో భారత కాన్సుల్ జనరల్ డా. శ్రీకర్‌రెడ్డిని అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) ఉపాధ్యక్షుడు చల్లా జయంత్, ట్రస్టీ సామ రిండ, వినోద్ సాగిలు మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే జూన్‌లో అట్లాంటాలో జరగనున్న 18వ ఆటా మహాసభలకు ఆయన్ను ఆహ్వానించారు.