NRI-NRT

అమెరికాలో తెలుగు విద్యార్థికి గిన్నీస్

అమెరికాలో తెలుగు విద్యార్థికి గిన్నీస్

అమెరికాలో ప్రవాస తెలుగు విద్యార్ధి శ్రీ నిహల్ తమ్మన గినీస్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. రీసైకిల్ మై బ్యాటరీ ద్వారా ఒకేరోజు అత్యధికంగా 31204 బ్యాటరీలను లైనింగ్ చేసినందుకు అతనికి ఈ గౌరవం లభించింది. ప్రపంచవ్యాప్తంగా 500 మంది విద్యార్థి వాలంటీర్లు శ్రీనిహాల్‌ తో కలిసి పనిచేస్తున్నారు. దాదాపు మూడు లక్షలకు పైగా బ్యాటరీలు ఇప్పటివరకు శ్రీ నిహాల్ తన బృందం సాయంతో రీసైక్లింగ్ చేశాడు. కోటిన్నర మందికి బ్యాటరీల రీసైక్లింగ్‌పై అవగాహన కల్పించారు.

👉 – Please join our whatsapp channel here – https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z