DailyDose

సోమవారం సెలవు రద్దు ?

సోమవారం సెలవు రద్దు ?

దీపావళి పండుగ సందర్భంగా సోమవారం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లను సోమవారం పరిశీలించాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రోజు సెలవిస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. సెలవిస్తే ఎన్నికల షెడ్యూల్ ను ఒకరోజు ముందుకు మార్చాల్సి ఉంటుందని సీఈవో కార్యాలయం ప్రభుత్వానికి బదులిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సెలవుపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z