Politics

పొత్తులపై చర్చించేందుకు ఢిల్లీ పర్యటన

పొత్తులపై చర్చించేందుకు ఢిల్లీ పర్యటన

తెలుగుదేశం అధినేత చంద్రబాబు గురువారం దిల్లీకి వెళ్లనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు పొత్తులో భాగంగా ఆయన దిల్లీలో కీలక మంతనాలు జరపనున్నట్టు సమాచారం. పొత్తు అంశంతో పాటు దిల్లీ పరిణామాలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో ఈరోజు ఉదయం గంటన్నరపాటు సమావేశమైన విషయం తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z