Movies

శ్రీరాముడు+విష్ణువు=మోదీ

శ్రీరాముడు+విష్ణువు=మోదీ

ప్రధాని మోదీని శ్రీరాముడు, విష్ణువుల అంశగా ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ వ్యాఖ్యానించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్న ఆమె.. ఆ సీటు పరిధిలోని కర్సోగ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తమ గురించి నిరంతరం ఆలోచించే నాయకుడొకరు మోదీ రూపంలో తొలిసారి దొరికినట్లు మహిళలు ప్రస్తుతం భావిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన్ను శ్రీరాముడి చిహ్నంగానూ అభివర్ణించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z