Sports

మాది ఫీల్డింగ్

మాది ఫీల్డింగ్

చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ మొదలైంది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచులు గెలిచిన ధోనీసేన మూడో మ్యాచ్‌పై కన్నేసింది. కాగా రాజస్థాన్‌ ఆడిన రెండు మ్యాచులు ఓడిపోయిన విషయం తెలిసిందే.