Devotional

తిరుమలలో అక్టోబర్ పండుగలు ఇవే

TTD Releases October Festive Dates In Tirumala

అక్టోబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

కలియుగ వైకుంఠమైన తిరుమలలో అక్టోబరు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.

– అక్టోబరు 14న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌. 

– అక్టోబరు 21న శ్రీ తిరుమలనంబి ఉత్సవారంభం.

– అక్టోబరు 26న న‌ర‌క‌చ‌తుర్ద‌శి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవారంభం.

– అక్టోబరు 27 న శ్రీ‌వారి ఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానం, కేదార‌గౌరి వ‌త్ర‌ము.

– అక్టోబరు 30న శ్రీ తిరుమలనంబి శాత్తుమొర‌.

–  అక్టోబ‌రు 31న నాగుల చ‌వితి.