Politics

అయ్యయ్యో జీవీఎల్…ఎంతపని జరిగింది?

shoe attack on bjp mp gvl narasimharao

బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర్సింహారావుపై ఓ వ్య‌క్తి షూతో దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో చోటుచేసుకున్న‌ది. మీడియాతో మాట్లాడుతున్న స‌మ‌యంలో ఓ వ్య‌క్తి త‌న షూను ఎంపీ న‌ర్సింహారావుపై విసిరేశాడు. అక్క‌డ ఉన్న మ‌రో వ్య‌క్తి.. షూ విసిరిన వ్య‌క్తిని బ‌య‌ట‌కు తీసుకువెళ్లాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు రావాల్సి ఉంది.