DailyDose

చరిత్రలో ఏప్రిల్ 24

satya sai death anniversary

????????????☘??????
?1927 : తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు నండూరి రామమోహనరావు జననం (మ.2011).
?1929 : కన్నడ ప్రముఖ నటుడు, కన్నడ కంఠీరవుడుగా పేరుపొందిన రాజ్ కుమార్ జననం (మ.2006).
?1969 : సుప్రసిద్ధ ఖగోళ, జ్యోతిష శాస్త్ర పండితుడు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి జననం.
?1970 : మొదటిసారి చైనా “డాంగ్ ఫాంగ్ హాంగ్ 1” అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించింది.
?1973 : ప్రముఖ భారతదేశ క్రికెట్ ఆటగాడు సచిన్ టెండుల్కర్ జననం.
?1974 : ప్రముఖ హిందీ కవి రామ్‌ధారీ సింహ్ దినకర్ మరణం (జననం1908).
?1993 : పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది.
?2005 : దక్షిణ కొరియాలో మొదటిసారి క్లోనింగ్ ప్రక్రియ ద్వారా జన్మించిన కుక్క స్నప్పీ.
?2011 : ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త పుట్టపర్తి సత్య సాయి బాబా మరణం (జ. 1926).
????????????☘??????