Politics

అమెరికా వచ్చిన సోనియా-రాహుల్

Sonia and Rahul leaves to the US for health treatment

త్వరలో నిర్వహించనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో గాంధీ కుటుంబానికి చెందిన ఎవరూ పాల్గొనే అవకాశం లేదు. సోనియాగాంధీ వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం అమెరికాకు బయల్దేరారు. రాహుల్ కూడా ఆమెతో ఉన్నారు. ప్రియాంక గాంధీ వాద్రా కూడా తన భర్త రాబర్ట్ వాద్రా చికిత్స నిమిత్తం ఇప్పటికే అమెరికాలో ఉన్నారు. కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ కోసం వచ్చే వారంలోనే సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.