Agriculture

నిండు కుండలా కనువిందు చేస్తున్న శ్రీశైలం డ్యాం

Srisailam Dam Seeing Lot Of Inflow Flood. Six Gates Opened.

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద

ఇన్ ఫ్లో :2,42,977,

ఔట్ ప్లో :3,90,098.క్యూసెక్కులు

నీటి నిల్వ సామర్థ్యం : 215 టిఎంసిలు

ప్రస్తుతం :213.8824. టిఎంసిలు.

పూర్తి స్థాయి నీటిమట్టం : 885
అడుగులు

ప్రస్తుతం : 884.70 అడుగులు

కుడి,ఎడమ,గట్టు విద్యుత్ కేంద్రం లో
కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.